వెండి తెరపై మరో బయోపిక్.. కీలక పాత్రలో అగ్రహీరో
- July 11, 2018
సినీ ఇండ్రస్టీలో బయోపిక్ హవా కోనసాగుతోంది. ఇటీవల విడుదలైనా బయోపిక్‌లను ప్రేక్షకులు ఆదరించడంతో ఈ బయోపిక్ చిత్రాల నిర్మాణం జోరందుకున్నది. తాజాగా బాలీవుడ్‌లో చారిత్రాత్మక కథాంశంతో మరో భారీ సినిమా రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గన్ ప్రఖ్యాత భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త చాణక్యుని పాత్ర పోషించనున్నారు.
చాణక్యుడి జీవితం కథాంశంగా సినిమా రూపొందించనున్నట్లు అజయ్ దేవగన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ‘ఎ వెడ్‌నెస్‌డే’, ‘స్పెషల్ 26’, ‘బేబీ’, ‘రుస్తుమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ఈ మూవీ దర్శకత్వం వహించనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!