'RX100' మూవీ షార్ట్ రివ్యూ ..
- July 11, 2018
ప్పటివరకు తెలుగు లో ఎన్నో ప్రేమకథలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX100 అన్ని ప్రేమకథల మాదిరిగా కాకుండా కాస్త కొత్తదనం తో చూపించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. కొత్త నటి నటులు అయినప్పటికీ తెరమీద చాల అనుభవం ఉన్న నటులుగా తమ నటనను కనపరిచారు.
పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమను, ప్రేమ కథను తెరపై చూపించాడు డైరెక్టర్. అయితే తన ప్రేమ కోసం హీరో పోరాటం చేస్తున్నప్పుడు ఎదురయ్యే హింసను కూడా బాగా చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను చాలా బోల్డ్‌గా చూపించాడు. ఇక ఫస్ట్ హాఫ్ మాములు కథలాగే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఏం సినిమారా..! అనకమానరు. సెకండాఫ్‌ను దర్శకుడు అంత బాగా తెరకెక్కించారు. వాస్తవానికి సినిమాను నిలబెట్టే ట్విస్ట్ ఒకటి సెకండాఫ్‌లో వస్తుంది. అదేంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.
ఓవరాల్ గా RX100 ఆకట్టుకునే లవ్ స్టోరీ.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!