బ్యాకరీలో రోటెన్ బ్రెడ్ విక్రయం
- July 12, 2018
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, క్యాపిటల్‌లోని ఓ బ్యాకరీలో తనిఖీల్ని నిర్వహించింది. రోటెన్ బ్రెడ్‌ని విక్రయిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఇన్‌స్పెక్షన్ టీమ్ రంగంలోకి దిగింది. హెల్త్ మినిస్ట్రీ చీఫ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ హమెద్ మొహమ్మద్ అల్ మార్వాని మాట్లాడుతూ, పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇన్‌స్పెక్షన్ నిర్వహించినట్లు తెలిపారు. బ్యాకరీ, చాలా దారుణమైన పరిస్థితుల్లో వుందని అన్నారు. సిబ్బంది ఎవరూ హెల్త్ స్టాండర్డ్స్‌ని పాటించడంలేదనీ, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ, చట్టాల్ని అతిక్రమించారని ఆయన తెలిపారు. బ్యాకరీకి మూడు రోజుల గడువు విధించామనీ, లేని పక్షంలో చట్టాల ప్రకారం బేకరీ మూసివేయబడ్తుందని వివరించారు అల్ మర్వాని.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







