తొలిసారి ఓటు హక్కును వినియోగించుకొంటున్న సౌదీ మహిళలు
- December 12, 2015
ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో వేలాదిమంది సౌదీ అరేబియా ఓటర్లు పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు ఓటర్ల కోసం తెరవబడి ఉంటాయని ఆధికార్లు పేర్కొంటున్నారు. ఈ సారి జరుగుతున్న ఈ స్టానిక ఎన్నికలలోఓటర్ల వయోపరిమితిని 21నుండ18ఏళ్ళకు తగ్గించడం ఒక విశేషం కాగా , సౌదీ మహిళలు తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోవడమే క మహిళా అభ్యర్దులగా ఎన్నికలబరిలో నిలబడటం ఇదే ప్రధమం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









