యు.ఏ.ఈ:లైట్ ట్రైలర్స్ రిజిస్ట్రేషన్‌కి కొత్త యాప్
- July 16, 2018
రస్ అల్ ఖైమా పోలీస్, స్మార్ట్ అప్లికేషన్ని లైట్ ట్రైలర్స్ రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులోకి తెచ్చారు. రెసిడెన్స్, లైట్ ట్రైలర్స్‌ని మూడేళ్ళకుగాను రిజిస్టర్ చేసుకోవచ్చు. రస్ అల్ ఖైమా పోలీస్ - కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నువామి మట్లాడుతూ, రస్ అల్ ఖైమా రోడ్లపై ట్రైలర్స్‌కి సంబంధించి జులై 22 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ యాప్ కింద ఐదు రకాలైన ట్రైలర్స్ కవర్ అవుతాయని వెహికిల్ అండ్ డ్రైవర్స్ లైసెన్సింగ్ డైరెక్టర్ కల్నల్ అదెల్ అలి అల్ ఘాయిస్ చెప్పారు. లగేజ్, బోట్స్, బెడ్రూమ్స్, బైక్స్, హార్సెస్ని తరలించే ట్రైలర్స్‌కి ఇది వర్తిస్తుంది. ట్రైలర్‌ని ఇన్సూరెన్స్ చేయడం అనేది యజమానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. ట్రైలర్లను అల్ సీది ఏరియాలో జనరల్ రిసోర్సెస్ అథారిటీతో కలిసి టెస్టింగ్ స్టేషన్లో పరీక్షించం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!