30% రాయితీతో జెట్ ఎయిర్వేస్ టికెట్లు
- July 18, 2018
విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ టికెట్ ధరలపై 30 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై జులై 23వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఎకానమీ, ప్రీమియం క్లాస్ల్లో ఛార్జీల ఆధారంగా డిస్కౌంట్ వర్తిస్తుంది. సంస్థ అంతర్జాతీయ భాగస్వాములైన ఎయిర్ ఫ్రాన్స్, కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ విమానాల్లో కూడా ఆఫర్ వర్తిస్తుంది. జులై 17 నుంచి చేసే ప్రయాణాలపై ఈ ఆఫర్ వర్తించనుంది. దేశీయ ప్రయాణాల్లో ఎకానమీ క్లాస్లో మాత్రం 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







