బహ్రెయిన్‌లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే రేస్
- July 18, 2018
బహ్రెయిన్:2018 ఒలింపిక్ డే సందర్భంగా బహ్రెయిన్‌లో జులై 20న బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో రేస్ జరగనుంది. సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌ని బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ, బహ్రెయిన్ రోడ్ రన్నర్స్ (బిఆర్ఆర్)తో కలిసి నిర్వహిస్తోంది. బహ్రెయిన్ అథ్లెట్స్ అసోసియేషన్ నేతృత్వంలో బిఆర్ఆర్ పనిచేస్తోంది. బిఆర్ఆర్ 3 కిలోమీటర్ల వాక్ రన్ రేస్‌లను బిఎఫ్ఎ ఫుట్‌బాల్ పిచ్‌లపై నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్లు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి వెన్యూ వద్దనే జరుగుతాయి. సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ మరియు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి) సెక్రెటరీ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అక్సర్ మాట్లాడుతూ ఈవెంట్‌కి సంబంధించి ఏర్పాట్లను కమిటీ ఇప్పటికే పూర్తి చేసిందని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..