GHMC లో ఉద్యోగావకాశాలు..
- July 18, 2018GHMC లో ఖాళీగా ఉన్న బిల్ కలెక్టర్ పోస్టులతో పాటు బేవరేజెస్ కార్పోరేషన్‌లోని పలు పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బిల్ కలెక్టర్ పోస్టులు: 124
బేవరేజెస్ కార్పోరేషన్లో ఖాళీలు: 78
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 56
అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ పోస్టులు: 13
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు: 9
వీటితో పాటు మరో 88 పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులోని 50 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇంటర్మీడియెట్ అర్హతతో ఉండగా 35 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు డిగ్రీ అర్హతతో ఉన్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ