దిర్హామ్‌తో పోల్చితే రూపాయి ఆల్ టైమ్ 'లో'
- July 19, 2018యూఏఈ దిర్హామ్‌తో పోల్చితే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. దిర్హామ్‌తో పోల్చితే రూపాయి విలువ 18.83కి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుని 18.82 దగ్గరకు చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి 69.14 దగ్గరకు పడిపోయి, 69.09 దగ్గర ముగిసింది. జూన్ చివరి వారంలో భారత రూపాయి డాలర్‌తో పోల్చితే 69.10 వద్దకు పడిపోయింది. ఆ తర్వాత కొంచెం కోలుకుని 68.93 వద్దకు చేరుకుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు