ఖతారీ ఫిలిగ్రిమ్స్ కోసం కొత్త వెబ్ లింక్
- July 21, 2018
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజర్ మరియు ఉమ్రా, కొత్త వెబ్‌సైట్ లింక్‌ని, ఖతారీ హజ్ ఫిలిగ్రిమ్స్ కోసం ఏర్పాటు చేసింది. ఖతారీ అథారిటీస్ పాత వెబ్‌సైట్ బ్లాక్ చేయడంతో కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ విషయాన్ని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభం సంగతెలా వున్నా, ఖతారీ ఫిలిగ్రిమ్స్‌కి హజ్, ఉమ్రా కోసం ఘనంగా ఆహ్వానం పలికేందుకు సౌదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, పెద్ద మనసుతో వ్యవహరించనుంది. కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - జెడ్డా ద్వారా ఖతారీ ఫిలిగ్రిమ్స్ సౌదీకి చేరుకోవచ్చు. ఇదిలా వుంటే ఫిలిగ్రిమ్స్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అవసరమైన ఆరోగ్య సేవలు సైతం అందుబాటులో వుంచుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







