ముగిసిన చైనా ప్రెసిడెంట్ పర్యటన
- July 21, 2018
చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ మూడు రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, జిన్ పింగ్‌కి ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం యూఏఈ, చైనా మధ్య 13 ఒప్పందాలపై సంతకాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు మరింత పెరగడానికి ఈ ఒప్పందాలు ఎంతో కీలకం అని ఇరు దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఎబసీస్, ఇతర భవనాలు, అలాగే కల్చరల్ సెంటర్ల నిర్మాణం వంటివి ఈ ఒప్పందాల్లో కీలకమైనవి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







