ఏపీకి 22 వేల కోట్లు ఇస్తాం:కేంద్రమంత్రి పియూస్ గోయల్
- July 24, 2018
ఏపీకి ప్రత్యేక హోదా వల్ల 17 వేల కోట్ల రూపాయలే వస్తాయని కేంద్రమంత్రి పియూస్ గోయల్ అభిప్రాయ పడ్డారు. అందకే హోదా కంటే ఎక్కువగా సాయం చేసేందుకు.. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో 22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.. ఇక 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు ఆర్థిక లోటు భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు ఆయన. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులను రైతు రుణమాఫీకి.. విద్యుత్ సంస్థల బకాయిలకు, పెన్షన్లు మంజూరు చేయడానికి వాడుకోందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







