బాబోయ్ ఇదేం ఆర్ట్.. ఎలా వేసిందో తెలిస్తే షాక్..
- July 24, 2018
ఏడు రంగుల అందమైన కలబోతే ఆర్ట్. కళాకారుడి అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది ఆ కళాఖండం. కళాకారుడి కుంచెలోనుంచి ఓ అద్భుత చిత్రం ఆవిష్కృతమవుతుంది. మరి ఇక్కడ చూస్తున్న ఈ పెయింట్ ఎలా వేసిందో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు. తనకు సాధారణంగా వచ్చే పీరియడ్స్ నుంచి సేకరించిన బ్లడ్ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించింది టిమీ పాలీ అనే మహిళ. ఈ బ్లడ్‌తో గర్భస్థ శిశువు చిత్రాన్ని వేసింది. సైన్స్ అభివృద్ధి చెందింది. సమాజం ఎంతో ముందుకు వెళుతోంది. అయినా అనాదిగా వస్తున్న కొన్నిఆచారాలని ఇంకా పట్టుకుని వేళ్లాడుతూ పీరియడ్స్ సమయంలో ఇంట్లోని మహిళల్ని దూరంగా వుంచడాన్ని నిరసిస్తూ ఈ బొమ్మ వేశానని టిమీ తెలిపింది. ఇది పాత వార్తే అయినా మళ్లీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!