అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి
- July 24, 2018
అమెరికాలో చదువతున్న మరో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్కు చెందిన మీర్జా అహ్మద్ అలీ బెయిగ్ న్యూయార్క్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అక్కడే ఓ మోబైల్ స్టోర్లోనూ పనిచేస్తున్నాడు. ఈ నెల 21న చివరిసారిగా తమతో మీర్జా అహ్మద్ అలీ బెయిగ్ మాట్లాడాడని హైదరాబాద్లో ఉంటున్న అతని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వత నుంచి అతనికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 26 ఏళ్ల అలీ.. 2015 నుంచి అమెరికాలోనే ఉంటున్నాడు. హైదరాబాద్లోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అలీ.. మాస్టార్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!