స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు

- July 27, 2018 , by Maagulf
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) రిక్రూట్మెంట్ 2018-19కి గాను 30 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 1 ఆగస్టు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఖాళీలు: 30

ఉద్యోగం పేరు: జూనియర్ అకౌంటెంట్

ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా

దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఆగస్ట్ 2018

విద్యార్హతలు: కామర్స్/అకౌంట్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.

వేతన వివరాలు: రూ.20000 - 25000/- నెలకు

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

నియామక పద్ధతి: ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం

ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఆగస్ట్ 2018

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com