ఒమన్:హత్య కేసులో వలసదారుల అరెస్ట్‌

- July 29, 2018 , by Maagulf
ఒమన్:హత్య కేసులో వలసదారుల అరెస్ట్‌

ఒమన్:ఆసియాకి చెందిన కొందరు వ్యక్తులు, తమ దేశానికే చెందిన ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. నిందితులు, రాళ్ళతో కొట్టి ఆ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. నిందితుల్ని విచారణ నిమిత్తం జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. సలాలాలో ఈ ఘటన జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com