ఒమన్‌లో లైసెన్స్‌లేని ఫుడ్ స్టాల్స్ మూసివేత
- July 31, 2018
మస్కట్: దోఫార్ మునిసిపాలిటీ, హెల్త్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా నిర్వహణ లేని కారణంగా ఫుడ్‌ని విక్రయిస్తోన్న కియోస్క్‌ని మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీట్, రైస్, ఇతర స్పైసెస్తో తయారు చేసే అల్ మాద్భి కోసం వినియోగించే కియోస్క్, ఆరోగ్యపరమైన పరిమాణాలకు తగ్గట్టుగా లేకపోవడంతోనే ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్స్పెక్షన్ టీమ్స్ ఇలాంటి కొన్ని కియోస్క్‌లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ, మరికొన్ని కియోస్క్‌ల లైసెన్స్‌లను రద్దు చేశారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు సాగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..