RCUESలో ఉద్యోగావకాశాలు
- August 02, 2018
రీజియనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (RCUES)లో 221 పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ నోడల్ ఆఫీసర్, వెటిరెనరీ డాక్టర్, పారా మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 ఆగష్టు 2018.
వివరాలు
సంస్థ పేరు: రీజియనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్
మొత్తం ఖాళీల సంఖ్య: 221
పోస్టు పేరు: స్టేట్ నోడల్ ఆఫీసర్, వెటిరినరీ డాక్టర్, పారా మెడికల్ అసిస్టెంట్లు
పనిచేయాల్సిన ప్రాంతం: తెలంగాణ రాష్ట్రం
ఖాళీల వివరాలు
స్టేట్ నోడల్ ఆఫీసర్: 1
వెటిరినరీ డాక్టర్: 74
పారా మెడికల్ అసిస్టెంట్ : 146
విద్యార్హతలు:
స్టేట్ నోడల్ ఆఫీసర్: వెటిరినరీ సైన్స్‌లో డిగ్రీతో పాటు 10 ఏళ్లు ప్రాక్టీష్నర్గా అనుభవం
వెటిరినరీ డాక్టర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి వెటెరినరీ సైన్స్‌లో డిగ్రీ
పారా మెడికల్ అసిస్టెంట్: అనిమల్ హజ్బెండరీ/ వెటిరినరీ సైన్స్‌లో డిప్లోమా లేదా ఒకేషనల్ సర్టిఫికేట్
వయస్సు:
స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు వయస్సుతో పనిలేదు
వెటిరినరీ డాక్టర్: 60 ఏళ్లు
పారా మెడికల్ అసిస్టెంట్: 40 ఏళ్లు
వేతనం స్టేట్ నోడల్ ఆఫీసర్: నెలకు రూ.50000/-
వెటిరినరీ డాక్టర్: నెలకు రూ.30000/-
పారా మెడికల్ అసిస్టెంట్: నెలకు రూ.15000/-
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 జూలై,2018
ఆన్ లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేది: 11 ఆగష్టు 2018
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..