ఆమ్నెస్టీ: అనుమతి వచ్చాక 10 రోజులు వేచి చూడాల్సిందే
- August 03, 2018
యూ.ఏ.ఈ:ఆమ్నెస్టీ సందర్భంగా ఎగ్జిట్ పర్మిట్ దొరికినా, మరో పది రోజులు వేచి చూడాల్సి వుంటుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్ 2న ఔట్ పాస్ లభిస్తే, ఆగస్ట్ 12న మాత్రమే తన స్వదేశానికి ఆమ్నెస్టీ పొందిన వ్యక్తి వెళ్ళేందుకు వీలుంది. 10 రోజుల వెయిటింగ్ పీరియడ్, ఆ వ్యక్తి పేరుని సిస్టమ్లో క్లియర్ చేసేందుకోసం పడుతుందని జిడిఆర్ఎఫ్ఎ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫాలో అప్ సెక్టార్ ఆఫ్ వయోలేటర్స్ అండ్ ఫారిన్ ఎఫైర్స్ బ్రిగేడియర్ ఖలాఫ్ అల్ ఘయిత్ చెప్పారు.ఆమ్నెస్టీ పొందినవారు వెంటనే టిక్కెట్ కొనుగోలు చేయవచ్చుననీ, అయితే వారు 10 రోజుల తర్వాత మాత్రమే ప్రయాణించాల్సి వుంటుందని అల్ ఘయిత్ స్పష్టం చేశారు. ఎమర్జన్సీ కేసులకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వుంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







