10 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న భారత వలసదారుడు
- August 03, 2018
అబుదాబీ రాఫిల్లో భారతీయ వలసదారుడొకరు 10 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం జరిగిన డ్రాలో భారత వలసదారుడు వజ్జపల్లిల్ యొహనన్ సిమన్ విజేతగా నిలిచారు. నిర్వాహకులు, సమాచారాన్ని యొహనన్‌కి తెలపగా, ముందు అతను ప్రాంక్ కాల్‌గా భావించాడు. పూర్తి వివరాలు చెప్పేసరికి షాక్ అయ్యాడతడు. చాలా చాలా ఆనందంగా వుందంటూ 10 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకోవడంపై యొహనన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ద్వారా 041614 టిక్కెట్‌ని ఆయన కొనుగోలు చేయగా, అతనికి బంపర్ ప్రైజ్ మనీ దక్కింది. మరోపక్క సిరియన్ వ్యక్తి ఒకరు రఫాలె టాప్ టెన్‌లో నిలిచారు. మిగతావారంతా భారతీయులే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







