హార్వర్డ్ వర్సిటీ నూతన విసిగా ఆనంద్
- August 04, 2018
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో బోధన అభివృద్ధి విభాగానికి నూతన అధిపతిగా భారతీయ సంతతికి చెందిన భారత్ ఆనంద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం భరత్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బోధనతో పాటు నూతన ఆవిష్కరణలు చేపట్టడమే ఈ విభాగం ముఖ్య ఉద్దేశం. పీటర్ బోల్ నుండి అక్టోబర్లో బోధన అభివృద్ధి విభాగ అధిపతి పగ్గాలు స్వీకరిస్తారు. హెచ్ బీఎక్స్లో సీనియర్ అసోసియేట్ డీన్, ప్యాకల్టీగా కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







