హైదరాబాద్:భర్త నోట్లో హిట్ కొట్టి భార్య చేసిన పని..
- August 06, 2018
హైదరాబాద్:రోజు తాగి వచ్చి వేధిస్తున్న భర్త ను హత్య చేసిందో భార్య. ఈ ఘటన హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ జాన్ జయసింగ్ నగర్ లో జరిగింది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవిక బతుకుదెరువు కోసం కొంత కాలం కిందట హైదరాబాద్ వచ్చారు. అయితే పెళ్లయినప్పటి నుంచే వీరిద్ధరి మధ్య సఖ్యత లేదు. జగన్ రోజు తాగి వచ్చి భార్యను వేధించేవాడు. నిన్న రాత్రి కూడా ఇలాగే జరిగింది. దీంతో భర్త మద్యం మత్తులో ఉండగా.. అతని నోట్లో బొద్దింకల నిరోధానికి వాడే హిట్ కొట్టి హతమార్చింది. పోలీసులు దేవికను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







