"రోబో" కథ నాదే : శంకర్
- August 07, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ఐశ్వర్యరాయ్ నటించిన 'యందిరన్' సినిమా దీనికి శంకర్ ప్రముఖ దర్శకుడిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2010లో తీసిన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న సినిమాలన్నిటిలో ఈ చిత్రం రికార్డు బద్ధలుకొట్టింది. 'యందిరన్' సినిమాను నేను రాసిన కథ అని తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు.దింతో శంకర్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.శంకర్ నేను రాసిన కథ కు తమిళనాథన్ చెబుతున్నసినిమా కు చాలా తేడా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







