ఎన్ఐఈఎల్ఐటిలో ఉద్యోగావకాశాలు

- August 07, 2018 , by Maagulf
ఎన్ఐఈఎల్ఐటిలో ఉద్యోగావకాశాలు

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఈఎల్‌ఐటీ)- తాత్కాలిక ప్రాతిపదికన ఐటీ రిసోర్స్‌ పర్సన్స్‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 29
ఉద్యోగాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, ప్రోగ్రామర్‌ అసిస్టెంట్స్‌, సిస్టం అనలిస్ట్‌, ప్రోగ్రామర్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కన్సల్టెంట్లు, సిస్టం కన్సల్టెంట్లు, ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు
అర్హత: ఉద్యోగ నిబంధనల ప్రకారం ఇంటర్‌/ బిఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ఎమ్మెస్సీ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 
 ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 6 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 12
వెబ్‌సైట్‌: http:/nielit.gov.in/delhi

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com