ఆరని కాలిఫోర్నియా కార్చిచ్చు...
- August 09, 2018కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు చల్లారటం లేదు. గత వారం రోజులుగా సుమారు 1,87,000 ఎకరాల అడవిని ధ్వంసం చేసిన ఈ దావానలం అమెరికాను పొగతో కమ్మేస్తోంది. 'మెండోసినో కాంప్లెక్స్ ఫైర్'గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్వాన్ ప్రావిన్స్‌లు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద కార్చిచ్చుగా చెబుతోన్న ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ అలర్ట్ విధించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు