వాటర్ కన్సర్వేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిన రియల్ సెర్చ్
- August 12, 2018
బహ్రెయిన్‌లో అతి పెద్ద ప్రాపర్టీ మరియు ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ రియల్ సెర్చ్, వాటర్ సేవింగ్ క్యాంపెయిన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సేవ్ ఎవిరీ డ్రాప్ కాంపిటీషన్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. బిన్ ఫకీహ్ ప్రాపర్టీస్ రెసిడెంట్స్‌కి వాటర్ సేవింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడ్తున్నారు. ఆగస్ట్ నెలలో వీలైనంత ఎక్కువ వాటర్‌ని సేవ్ చేయాలన్నది ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. జులైతో పోల్చితే ఆగస్ట్‌లో నీటిని సేవ్ చేయాల్సి వుంటుంది. అలా ఎవరైతే ఎక్కువ మొత్తంలో నీటిని సేవ్ చేయగలుగుతారో వారిని విన్నర్‌గా ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..