సోమనాథ్‌ చటర్జీ కన్నుమూత

- August 12, 2018 , by Maagulf
సోమనాథ్‌ చటర్జీ కన్నుమూత

కోల్‌కతా : మాజీ లోకసభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ(89) కోల్‌కతా సోమవారం ఉదయం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరిణించినట్లు వైద్యులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com