బ్యాక్ 2స్కూల్ థీమ్ లో కమెడియన్స్
- August 12, 2018
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హాస్య నటుడు వెన్నెల కిషోర్. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఫన్ క్రియేట్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్ అందరూ స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు. బ్యాక్ 2స్కూల్ థీమ్ పార్టీ అంటూ.. పోస్ట్ చేసిన వెన్నెల కిషోర్.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్ వచ్చిందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్రాజ్, రోలర్ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్లతో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరంతా ఆదివారం బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!