భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్...

- December 15, 2015 , by Maagulf
భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్...

 బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్'. ఈ చిత్రానికి రాజేష్ పులి దర్శకత్వం వహించగా బోనమ్ కృష్ణ సతీష్ , అడ్డగట్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మజీ లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం పక్కా కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కనుండగా, సంపూతో పాటు చరణ్ రాజ్, రోషణ్, హమీద లీడ్ రోల్ పోషించారు. ఈ చిత్రానికి జె.బి సంగీతం అందించారు. అయితే భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గావిడుదల కాగా ఈ ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com