యూఏఈలో ప్రైవేట్ సెక్టార్‌కి ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- August 14, 2018
యూఏఈ:ప్రైవేట్ సెక్టార్‌కి ఈద్ అల్ అదా సెలవుల్ని యూఏఈ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరిటేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 20 సోమవారం నుంచి, ఆగస్ట్ 22 బుధవారం వరకు ఈద్ అల్ అదా సెలవులు ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించబడ్డాయి. ఆగస్ట్ 11న జుల్ హిజా మూన్ సైటింగ్ తర్వాత యూఏఈ, గవర్నమెంట్ మినిస్ట్రీస్ మరియు డిపార్ట్‌మెంట్స్‌కి వారం రోజులపాటు ఈద్ అల్ అదా సెలవుల్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఏడు రోజులపాటు యూఏఈలోని పలు చోట్ల ఫైర్ వర్క్స్, ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్, ఈవెంట్స్ అందర్నీ అలరించనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







