బంగారంతో స్వీట్.. కేజీ ధర రూ.9వేలు
- August 20, 2018
కేజీ స్వీట్స్ ధర ఎంతుంటుంది? మహా అయితే రూ.500 నుంచి రూ.1000 దాకా ఉండొచ్చు. కానీ, సూరత్‌లోని ఓ స్వీట్ షాపులో విక్రయిస్తున్న స్వీట్ ధర మాత్రం రూ.9వేలు. త్వరలో రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకుని సూరత్‌లోని ఓ మిఠాయి దుకాణం ఈ ఖరీదైన స్వీట్‌ను తయారు చేసింది. ఈ స్వీట్‌కు ఇంత ధర పెట్టడానికి ప్రధాన కారణం దానిని బంగారు పూతతో చేయడమే. ఈ స్వీట్‌పై 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని పూతగా పూశారు. దీంతో ఇది 'గోల్డ్ స్వీట్' అంటూ వార్తల్లోకి ఎక్కింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







