మ్యుజెన్స్ - బహ్రెయినీలకే ఇవ్వాలి!
- August 20, 2018
బహ్రెయిన్:మ్యుజెన్స్గా బహ్రెయినీలకే అవకాశం ఇవ్వాలంటూ రెలిజియస్ ఫిగర్స్, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా బహ్రెయినీలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వారంటున్నారు. ప్రేయర్ కాలర్స్ అయిన మ్యుజెన్స్ విషయమై ఈ తరహా డిమాండ్ తెరపైకి రావడానికి కారణం ఇటీవల బంగ్లాదేశీ మ్యుజెన్, ముహరాక్‌లోని ఓ ఇమామ్ని చంపేయడానికే కారణం. పలువురు క్లెరిక్స్, రెలిజియస్ ఫిగర్స్ ఇప్పటికే సున్నీ అవకాఫ్ బోర్డ్‌కి ఓ వినతి పత్రంతో కూడిన డిమాండ్‌ని తెలియజేశారు. ఆయా వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి వారికి ఆ పదవుల్లో నియామకాలు జరపాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యుజెన్స్కి 150 బహ్రెయినీ దినార్స్ నెలకు జీతంగా లభిస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!