బహ్రెయిన్‌ వర్క్‌ ఫోర్స్‌లో 66 శాతం ప్రైవేట్‌ సెక్టార్‌లోనే

- August 22, 2018 , by Maagulf
బహ్రెయిన్‌ వర్క్‌ ఫోర్స్‌లో 66 శాతం ప్రైవేట్‌ సెక్టార్‌లోనే

బహ్రెయిన్‌:లేబర్‌ అండ్‌ సోషల్‌ మినిస్టర్‌ జమీల్‌ హుమైదాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయినీ వర్క్‌ ఫోర్స్‌లో 66 శాతం మంది ప్రైవేట్‌ సెక్టార్‌లోనే పనిచేస్తున్నట్లు తేలింది. ప్రైవేట్‌ సెక్టార్‌లో మొత్తం 104,700 మంది పనిచేస్తున్నారనీ, ప్రతి యేడాదీ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. ప్రైవేట్‌ సెక్టార్‌లో పొటెన్షియల్‌ క్యాండిడేట్స్‌కి ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయనీ, అలాంటి అవకాశాల్ని బహ్రెయినీలు అందిపుచ్చుకుంటున్నారని లేబర్‌ మినిస్ట్రీ పేర్కొంది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com