యెమెన్‌ఫై సౌదీ కూటమి వైమానిక దాడులు
- August 24, 2018
సానా: సౌదీ సైనిక జరిపిన వైమానిక దాడుల్లో పలువురు పౌరులు మరణించారని యెమెన్‌లోని హుతీ రెబెల్స్ తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది పిల్లలే వున్నారు. కాగా ఈ దాడుల వార్తలను సంకీర్ణ కూటమి తిరస్కరించింది. గురువారం జరిగిన ఈ దాడుల్లో 22మంది పిల్లలు, నలుగురు మహిళలతో సహా పలువురు చనిపోయారని హుతీ రెబెల్స్‌కి చెందిన టివి తెలిపింది. రెడ్ సీ నగరమైన హుదైదా నుండి 20కిలోమీటర్ల దూరంలో గల అడ్ దురైహిమిలో శరణార్ధుల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. స్కూలు బస్సుపై సంకీర్ణ కూటమి జరిపిన దాడుల్లో 40మంది బాలురు మరణించిన రెండు వారాల్లోనే ఈ దాడి చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!