వెంటపడితే ఓకే.. ‘అంతకుమించి’ నాట్ ఓకే
- August 24, 2018హాట్ యాంకర్ రష్మీ వెండి తెరపై కూడా హాట్ హాట్ సినిమాలు చేస్తూ బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది. ఏదైనా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పి చాలా సార్లు చీవాట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా నేనింతే అంటూ తాను నటించిన ‘అంతకుమించి’ సినిమా ప్రమోషన్లో మరి కాస్త అడ్వాన్స్‌గా మాట్లాడింది. నిన్న విడుదలైన ఈ చిత్రం రష్మీకి మరిన్ని ఆఫర్లు తీసుకొస్తుందో లేదో తెలియదు కానీ తనకు, యాంకర్ సుధీర్‌కు మధ్య ఉన్న ఎఫైర్ గురించిన కామెంట్స్ మళ్లీ చర్చకు వచ్చాయి.
సుధీర్‌తో మీ రిలేషన్ ఏంటి అని అడిగిన వారికి ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. ‘జస్ట్ వెంట పడతాడు అంతే.. వయసులో ఉన్నవాళ్లు అమ్మాయిల వెంట పడడంలో తప్పు లేదు అంటూ సుధీర్‌ని సమర్థించింది. అలుసుగా తీసుకుని రేప్ చేయనంతవరకు ఓకే అంటూ తనదైన శైలిలో ఎక్సప్లనేషన్ ఇచ్చింది. మరి రష్మీ స్టేట్మెంట్ని ఏవిధంగా అర్థం చేసుకుంటారో నేటి యువత.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ