వీసా బ్యాన్: వీరికి వెసులుబాటు
- August 25, 2018
బహ్రెయిన్:కొత్తగా ఖతారీలకు ఎంట్రీ వీసాలు ఇవ్వకుండా ఆగస్ట్ 21న బహ్రెయిన్ తీసుకున్న నిర్ణయం నుంచి కొంత సడలింపు వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని వెల్లడించింది. హ్యుమానిటేరియన్ రీజన్స్‌తో కొన్ని ప్రత్యేక రెగ్యులేషన్‌కి లోబడి వీసాలు మంజూరు చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎంట్రీ వీసా మంజూరు చేసిన అనంతరం వారి ప్రతి మూమెంట్‌నీ పరిశీలించనున్నామనీ, ముఖ్యంగా వారి నగదు లావాదేవీలపై కన్నేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఖతార్‌తో పలు దేశాలు కొన్నాళ్ళ నుంచి సంబంధాలు తెంచేసుకున్న సంగతి తెల్సిందే. ఉగ్రవాదానికి ఖతార్ సహకరిస్తుండడమే ఇందుకు కారణం.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







