జాతీయ దినోత్సవం మరియు సింహాసన అధిష్టాన దినోత్సవం

- December 16, 2015 , by Maagulf
జాతీయ దినోత్సవం  మరియు సింహాసన అధిష్టాన దినోత్సవం
 తెలివైన నాయకత్వంతో ప్రగతిపదంలో బహ్రెయిన్ మైలురాయేని నిలిపిన గౌరవనీయ రాజు హమిద్ బిన్ ఇసా  అల్ ఖలీఫా ఎంతో అభినందనీయులని జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఉన్నతాధీకారిణి డాక్టర్ మిరియం  శ్లాఘించారు. బహేరిన్ జాతీయ దినోస్తావంను పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ , స్థిరమైన ఆరోగ్య సేవలు అందించడంలో బహేరిన్ అగ్ర భాగాన ఉందన్నారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com