దుబాయ్ నుండి 'ICC' క్రికెట్ వరల్డ్ కప్ పర్యటన...
- August 25, 2018దుబాయ్:క్రికెట్ వరల్డ్ కప్ ప్రపంచ పర్యటన రేపు దుబాయ్ ఉండి ప్రారంభం కానుంది. 2019లో జరిగే వరల్డ్ కప్ పోటీలకు ముందు ఈ కప్...21 దేశాల్లోని 60 నగరాలను పలకరించి ఇంగ్లాండ్ చేరనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనే అన్ని దేశాలతో పాటు క్రికెట్‌ను అభిమానించే మరో 11 దేశాల్లో వరల్డ్ కప్ పర్యటన ఉండనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ఇంగ్లండ్‌కు చేరుకునే ఈ కప్...పోటీలో గెలిచిన జట్టు సొంతం కానుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు