బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని సంఘటన..
- August 25, 2018బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. ‘ఏదైనా జరగొచ్చు ఇంకొంచెం మసాలా’ అంటూ నేచురల్ స్టార్ నాని శనివారం ఎపిసోడ్‌ని చాలా డీసెంట్‌గా హ్యాండిల్ చేశాడు. ఇక హౌస్‌లో ఎంతో ఆశపడి కెప్టెన్సీ బాధ్యతను చేపట్టిన దీప్తికి అనుకోని సంఘటన ఎదురైంది. బిగ్‌బాస్ హెచ్చరికలు ఇస్తున్న.. వాటిని పట్టించుకోకుండ దీప్తి వ్యవహారించడంతో ఆమెకి గట్టి షాకే ఇచ్చాడు బిగ్‌బాస్.
కంటెస్టెంట్లు పగటి పూట నిద్ర పోవడం, మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో.. బిగ్ బాస్ చాల సార్లు హెచ్చరికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కెప్టెనే స్వయంగా మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో విసుగు చెందిన బిగ్‌బాస్ దీప్తిని కెప్టెన్ బాధ్యత నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక బిగ్‌బాస్ దీప్తిని కెప్టెన్‌గా తొలగించినప్పటికీ.. తానే కెప్టెన్ అని తాను చెప్పిందే వింటానని ఇది తన అభిప్రాయమని తనీష్ చెప్పడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కల్గించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..