అహ్మదాబాద్:కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..10మంది..
- August 26, 2018
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద సుమారు 10మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్య్కూ టీం సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవించిన ఆర్ధరాత్రి నుంచి రెస్క్యూ నిర్వహిస్తున్నారు.ఒక్క సారిగా భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. శిధిలాల కింద చిక్కుకున్న బాధితులు ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..







