అబ్రాజ్ సీఈఓపై క్రిమినల్ కేసు ఉపసంహరణ
- August 28, 2018
యూ.ఏ.ఈ:అబ్రాజ్ గ్రూప్ ఫౌండర్ ఆరిఫ్ నక్వి - క్రిసెంట్ గ్రూప్ ఫౌండర్ హుమిద్ జాఫర్ మధ్య ఒప్పందం కుదిరిందని న్యాయవాదులు పేర్కొన్నారు. 798 మిలియన్ దిర్హామ్‌లకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ రాజీ కుదిరింది.హమిద్ని రిప్రెజెంట్ చేస్తోన్న అల్ తమిమి అండ్ కంపెనీ పార్టనర్ జాఫెర్ ఓగ్లి మాట్లాడుతూ, నక్వికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అబ్రాజ్ చీఫ్, గతంలో జాఫర్‌కి జారీ చేసిన చెక్, సరైన నిధులు లేక బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ చర్యల వరకు వెళ్ళింది వ్యవహారం. అయితే ఇరు వర్గాలూ కూర్చుని, సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంతకు ముందు న్యాస్థానం ఈ కేసులో ఆరిఫ్ నక్వికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







