"మహర్షి" మూవీ లో మహేష్ పేరెంట్స్ గా జయసుధ, ప్రకాష్ రాజ్.!

- August 29, 2018 , by Maagulf

గతంలో మహేష్ బాబు వెంకటేష్ కథానాయకులుగా నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమా లో జయసుధా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తల్లిదండ్రులుగా నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ సినిమా 'మహర్షి' మూవీ తో మనముందుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే.

కాగా ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.జయసుధకి సంబంధించిన పోర్షన్ ను ఆల్రెడీ షూట్ చేసేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఈ సినిమా మంచి హిట్ కొట్టేస్తుందని అందరు చాల ఆసక్తి కరంగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com