యూఓబీలో చేరిన 7600 మంది విద్యార్థులు
- August 29, 2018
యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్‌లో 7600 మంది విద్యార్థులు 2018-19 విద్యా సంవత్సరానికిగాను చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ డైరెక్టివ్స్ ప్రకారం 70 శాతం ఆ పైన సాధించిన పబ్లిక్, ప్రైవేట్ స్కూల్ గ్రాడుయయేట్స్ అడ్మిషన్స్ పొందినట్లు యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ డాక్టర్ రియాద్ యూసఫ్ హమ్జా తెలిపారు. మొత్తం 8700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 7600 మంది అడ్మిషన్ రిక్వైర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా వున్నట్లు వివరించారు యూసఫ్ హమ్జా. తాజాగా చేరినవారి సంఖ్యలో ఈ ఏడాది 26 శాతం వృద్ధి నమోదయ్యింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..