సెప్టెంబర్ 20న 'సామి స్వ్కేర్' మూవీ విడుదల

- August 30, 2018 , by Maagulf
సెప్టెంబర్ 20న 'సామి స్వ్కేర్' మూవీ విడుదల

హీరో చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సామీ స్క్వేర్ .ఈ చిత్ర తమిళ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. . తమిళ భాషలో నిర్మిస్తున్నఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. 'సింగం' మూవీ సిరీస్ కి దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి. తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఎస్పీ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఈ మూవీ సెప్టెంబర్ 20 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com