సౌతాఫ్రికా అందాల పోటీలో మెరిసిన దీపిక
- August 31, 2018
జోహన్నస్‌బర్గ్: తెలంగాణకు చెందిన దీపికా జొన్నలగడ్డ.. సౌతాఫ్రికా అందాల పోటీల్లో పాల్గొన్నది. గ్లో టీవీ నిర్వహించిన మిస్ ఇండియా సౌతాఫ్రికా పోటీల్లో ఆమె రెండవ విజేతగా నిలిచింది. మొత్తం 1200 మంది ఈ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీల్లో ఫైనలిస్టుగా దీపికా నిలవడం గర్వకారణం. సౌతాఫ్రికాలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్న ఏకైన తెలంగాణ అమ్మాయి కూడా ఈమే. హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన దీపిక.. లండన్‌లోనూ ఉన్నత విద్యను అభ్యసించింది. పెళ్లి అయిన లేదా విడాకులు తీసుకున్న భారతీయ మహిళలు మాత్రం ఈ అందాల పోటీలో పాల్గొంటారు. చిన్నతనం నుంచే దీపిక ఎన్నో అవార్డులు గెలుచుకున్నది. ఇలాంటి అందాల పోటీ ద్వారా మహిళలు తమ సాధికారతను చాటుకునే అవకాశం ఉంటుందని దీపిక పేర్కొన్నది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







