బిర్యానీలో గొంగళి పురుగు
- September 02, 2018
హైదరాబాద్:ఐకియా స్టోర్‌లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేగింది. మొహమ్మద్ అనే వ్యక్తి స్టోర్‌లోని ఫుడ్ కోట్లో బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. దీంతో వేంటనే స్టోర్ నిర్యహుకులకు తేలియజేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని సామాజిక మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు… వేంటనే స్పందించిన ఫుడ్ సెఫ్టీ అధికారులు స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు.ఆహార పదార్థాలను పరిశీలించి పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి