అబుదాబీ:చవకగా ఎకానమీ టిక్కెట్లు
- September 02, 2018
అబుదాబీ నుంచి ప్రయాణించాలనుకునే విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్. ఎతిహాద్ ఫ్లైట్ టిక్కెట్స్‌పై బార్గెయినింగ్కి అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు హ్యాండ్ బ్యాగేజ్ ఓన్లీ 'డీల్ ఫేర&'ని ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఎకానమీ క్లాస్‌లో అత్యంత చవకగా టిక్కెట్లు ఈ ఆఫర్లో అందుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. డీల్ ఫేర్‌లో కాంప్లిమెంటరీ క్యారీ ఆన్ బ్యాగేజ్‌ని 7 కిలోల వరకు అందుబాటులో వుంటుంది. అబుదాబీ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్ మరియు అజర్బైజాన్ మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎతిహాద్ ఎయిర్ వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ, గత ఏడాది డీల్ ఫేర్ ఆఫర్ సక్సెస్ అవడంతో, ఈసారి మళ్ళీ దాన్ని ప్రవేశపెడ్తున్నామని చెప్పారు. అదనంగా బ్యాగేజ్ అవసరమైనవారు, దానికోసం ఎక్స్ట్రా అలవెన్స్‌ని చెక్ ఇన్ ఏరియాలో పొందవచ్చు. దీనిపైనా 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.. అయితే ఆన్లైన్లో కొనుగోలు చేయాలి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్