12 మిలియన్‌ దిర్హామ్‌ల బంపర్‌ విజేత ఈ భారతీయ వలసదారుడు

- September 03, 2018 , by Maagulf
12 మిలియన్‌ దిర్హామ్‌ల బంపర్‌ విజేత ఈ భారతీయ వలసదారుడు

అబుదాబీ బిగ్‌ టికెట్‌ రఫాలెలో భారతీయ వలసదారుడొకరు 12 మిలియన్‌ దిర్హామ్‌ల బంపర్‌ ప్రైజ్‌ని గెల్చుకున్నారు. ఈ రఫాలెలో ఎక్కువమంది భారతీయ వలసదారులే విజేతగా ఉండడం గమనార్హం. కాగా 175342 నెంబర్‌ టిక్కెట్‌పై బిగ్‌ టికెట్‌ అబుదాబీ రఫాలెను జార్జ్‌ మాథ్యూ గెల్చుకున్నారు. ఆయనకు 12 మిలియన్‌ దిర్హామ్‌ల బంపర్‌ ప్రైజ్‌ మనీ దక్కింది. మరో ఆరుగురికి ఈ రఫాలెలో పలు బహుమతులు దక్కాయి. వీరికి 100,000 నుంచి 50,000 దిర్హామ్‌ల వరకు ప్రైజ్‌ మనీ దక్కనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com