అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం

- September 03, 2018 , by Maagulf
అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్డినో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఫైరింగ్ ఘటన జరిగింది. ఆ ఘటనలో పది మంది గాయపడ్డారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డవారిలో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. లాస్ ఏంజిల్స్‌కు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ బెర్నార్డినో నగరంలో ఈ ఘటన జిరగింది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని కామన్ ఏరియాలో వీడియో గేమ్స్ ఆడేందుకు జనం గుమ్మికూడిన తర్వాత ఈ కాల్పుల ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com