ఓవర్ టేక్ చేసినందుకు వ్యక్తిపై దాడి
- September 04, 2018
బహ్రెయిన్: 22 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, ఆసియాకి చెందిన మరో వ్యక్తిపై దాడికి దిగాడు. తన కారుని ఆసియాకి చెందిన వ్యక్తి ఓవర్టేక్ చేశాడన్న కారణంగానే బహ్రెయినీ వ్యక్తి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆసియాకి చెందిన వ్యక్తి కారులో నలుగురు స్నేహితులు కూడా వున్నారు. సల్మాబాద్లో బహ్రెయినీ వ్యక్తి తన కారుని నెమ్మదిగా నడుపుతూ, తమ వాహనం ముందుకు పోవడానికి అనుమతినివ్వలేదని బాధితులు పేర్కొన్నారు. ఎలాగోలా వాహనాన్ని దాటించే ప్రయత్నం తాము చేయగా, వేగంగా కారు నడుపుతూ బహ్రెయినీ వ్యక్తి తమను అడ్డగించి, రోడ్డుపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







